బెండకాయ పులుసు-మెంతికూర
బెండకాయలు-1/4 కేజీ
చింతపండు కొద్దిగా
ఉప్పు రుచికి సరిపడినంత
పసుపు చిటికెడు
పోపుదినుసులు & కరివేపాకు
నూనే చిన్న గ్లాసుడు
మెంతిపొడి ..4 టేబుల్'స్పూన్స్
(మెంతిపొడి తయారుచేయు విధానం:
కావలసిన సామగ్రి
1 గ్లాస్ సెనగపప్పు
1 గ్లాస్ మినప్పప్పు
1/4 గ్లాస్ ధనియాలు
2 స్పూన్స్ మెంతులు
1 స్పూన్ జీలకర్ర
25 ఎండుమిరపకాయలు
తయారుచేయు విధానం
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, ఒకొక్క సామానుని వేటికవి దోరగా వేయించి(మాడిపోకుండా) చల్లారిన తరవాత అన్ని కలిపి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి....అంతే మెంతిపొడి రెడీ..........ఈ పొడిని కొన్ని రకాల పులుసు పెట్టిన కూరలలో వేసుకోవచ్చును.......సాంబార ు & ముక్కల పులుసులలో కూడా ఈ పొడిని
వేసుకోవచ్చును....)
కూర తయారుచేసే విధానం
ముందుగ బెండకాయలు శుభ్రంగా కడిగి, ముక్కలు తరిగి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి బెండకాయల ముక్కలు వేసి,అందులో చింతపండు రసం, ఉప్పు, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మళ్లి స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసి, పోపు సామాన్లు వేసి పోపు వేగిన తరవాత ఉడికించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వెయ్యాలి.10 నిముషాలు మగ్గాక ముందుగా తయారుచేసి పెట్టుకున్న మెంటిపోడిని 2 స్పూన్స్ వెయ్యాలి,ఇప్పుడు కూర బాగా కలిపి వేరే సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.అంతే బెండకాయ పులుసు మెంతిపొడి కూర రెడీ.....
పోపుదినుసులు & కరివేపాకు
నూనే చిన్న గ్లాసుడు
మెంతిపొడి ..4 టేబుల్'స్పూన్స్
(మెంతిపొడి తయారుచేయు విధానం:
కావలసిన సామగ్రి
1 గ్లాస్ సెనగపప్పు
1 గ్లాస్ మినప్పప్పు
1/4 గ్లాస్ ధనియాలు
2 స్పూన్స్ మెంతులు
1 స్పూన్ జీలకర్ర
25 ఎండుమిరపకాయలు
తయారుచేయు విధానం
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, ఒకొక్క సామానుని వేటికవి దోరగా వేయించి(మాడిపోకుండా) చల్లారిన తరవాత అన్ని కలిపి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి....అంతే మెంతిపొడి రెడీ..........ఈ పొడిని కొన్ని రకాల పులుసు పెట్టిన కూరలలో వేసుకోవచ్చును.......సాంబార
కూర తయారుచేసే విధానం
ముందుగ బెండకాయలు శుభ్రంగా కడిగి, ముక్కలు తరిగి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి బెండకాయల ముక్కలు వేసి,అందులో చింతపండు రసం, ఉప్పు, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మళ్లి స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసి, పోపు సామాన్లు వేసి పోపు వేగిన తరవాత ఉడికించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వెయ్యాలి.10 నిముషాలు మగ్గాక ముందుగా తయారుచేసి పెట్టుకున్న మెంటిపోడిని 2 స్పూన్స్ వెయ్యాలి,ఇప్పుడు కూర బాగా కలిపి వేరే సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.అంతే బెండకాయ పులుసు మెంతిపొడి కూర రెడీ.....
No comments:
Post a Comment