వంకాయ కొత్తిమీర కారం కూర
కావలసిన పదార్థాలు:
వంకాయలు--పావు కిలో
పచ్చిమిర్చి--10
కొత్తిమీర------అర కట్ట
అల్లం----------తగినంత
ఉప్పు ----------పెద్ద చెమ్చా
నూనె ----------తగినంత
అల్లం----------తగినంత
ఉప్పు ----------పెద్ద చెమ్చా
నూనె ----------తగినంత
తయారుచేసే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, అందులో తగినంత నూనె వేసి, తరిగిన వంకాయ ముక్కల్ని వెయ్యాలి.మూత పెట్టి, 10 నిమిషాలు అయ్యిన తరవాత
తీసి అందులో ముందుగా తయారుచేసి ఉంచుకున్న అల్లం,కొత్తిమీర,పచ్చిమిర్చ ి &
ఉప్పు అన్ని కలిపిన ముద్దని బాణలిలో వెయ్యాలి .తిరిగి మూత పెట్టి కూర మగ్గేంత వరకు
ఉంచి......దించి వేరే డిష్ లో సర్వ్ చెయ్యాలి.......ఇప్పుడు కొత్తిమీర వంకాయ కూర
రెడీ ......మీరు కూడా తయారుచేసి చూడండి....
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, అందులో తగినంత నూనె వేసి, తరిగిన వంకాయ ముక్కల్ని వెయ్యాలి.మూత పెట్టి, 10 నిమిషాలు అయ్యిన తరవాత
తీసి అందులో ముందుగా తయారుచేసి ఉంచుకున్న అల్లం,కొత్తిమీర,పచ్చిమిర్చ
No comments:
Post a Comment