టమాట నిల్వ పచ్చడి
కావలసిన పదార్థాలు
టమాటాలు - 5 కేజీలు
(బాగా పెద్దవి, కొన్ని పచ్చివి, కొన్ని పండువి)
చింతపండు - 1/2 కేజీ
ఉప్పు - 3/4 కేజీ
పసుపు - 5 స్పూన్స్
ఇంగువ - 2 స్పూన్స్
నూనె - 1 కేజీ
ఆవాలు - 1 కప్పు
కారం - 1 కేజీ
మెంతిపొడి - 3 స్పూన్స్
(మెంతులను గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించి, చల్లారిన తరవాత మెత్తగా పొడిచేసి ఒక గాజుసీసాలో ఉంచుకోవాలి)
తయారుచేయు పద్ధతి

కొంచెం పచ్చడి మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని, దానికి తగినంత కారం గుండ కలుపుకొని, ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ వేసి పోపు పెట్టుకొని, వేడి -వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే .......... ఆహా ఏమి రుచి అని ఎవ్వరైనా అనక మానరు.
(పచ్చడి పూర్తి అయ్యాక ఇష్టమున్నవారు మొత్తం పచ్చడిలో ఒకేసారి పోపు వేసుకోవచ్చు, లేకుంటే ఎప్పటికప్పుడు కొంచెం-కొంచెం పచ్చడిలో పోపు వేసుకోవచ్చు.)
No comments:
Post a Comment