కందిపొడి
కావలసిన సామగ్రి:-
1 గ్లాసు కందిపప్పు
1 గ్లాసు శెనగపప్పు
1/2 గ్లాసు పెసరపప్పు
20 ఎండుమిరపకాయలు
ఉప్పు 3 చెమ్చాలు(తగినంత)
1 చెమ్చా జీలకర్ర
10 వెల్లుల్లి రేకులు
ఇంగువ కొంచెం
తయారుచేయు విధానం:-
పప్పులు విడివిడిగా నూనె వెయ్యకుండా బాణలిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి కూడా పప్పుల్లో వేసి కదిపితే ఆ వేడికి మిర్చి పచిదనం పోతుంది. పప్పులు అన్ని చల్లారిన తరవాత మిక్సీ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఆఖరి నిమిషం లో జీలకర్ర,ఇంగువ,వెల్లుల్లి,ఉప్పు
No comments:
Post a Comment