మా అమ్మ దగ్గర నుండి నేను నేర్చుకున్న వంటలు, మా పిల్లలతో పాటు, మీ అందరికీ కూడా నేర్పించే ప్రయత్నమే ఇది.....
11.2.13
పెసరపొడి
కావలసిన సామగ్రి:-
1 గ్లాసు పెసరపప్పు 6 ఎండుమిరపకాయలు 4 వెల్లుల్లి రేకులు కొంచం జీలకర్ర తగినంత ఉప్పు
తయారుచేయు విధానం:- పెసరపప్పును బాగా ఎండబెట్టి, ఎందలోనుండి తీసి, వేడిగా ఉన్నప్పుడే మిక్సీ చెయ్యాలి.చివరగా జేలకర్ర,ఉప్పు,ఇంగువ,ఎండుమిర్చి,వెల్లుల్లి వేసి తిప్పాలి.అంతే కమ్మకమ్మని పెసరపొడి రెడీ. వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని తినేయ్యటమే....
No comments:
Post a Comment